ఎన్ఆర్ఐల ప్రత్యేక కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...
- October 02, 2016
దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ప్రవాస భారతీయుల కోసం నిర్వహించిన పోటీల్లో గెలిచినవారికి ఆయన బహుమతులు అందించారు. గాంధీ జయంతి రోజున ఎన్ఆర్ఐ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ దేశం విడిచి విదేశాలకు వెళ్లారని...కానీ దేశ వాసుల పిలుపు అందుకుని తిరిగివచ్చేశారని అన్నారు. ప్రపంచ దేశాలకు వెళ్లే ప్రతి భారతీయుడికీ ఇంతకంటే గొప్ప ప్రేరణ మరొకటి ఉండదని ఆయన అన్నారు
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







