భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'జాగ్వర్'
- October 04, 2016
సినిమా ఎంత ఖర్చు పెట్టి తీసిన దానికి తగట్టే ప్రమోషన్ చేయకపోతే ఎంత పెద్ద సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవడం చాల కష్టం..అందుకే ఈరోజుల్లో ఎంత పెద్ద స్టార్ అయినా కానీ తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు..అలాంటిది తమ సినిమాను 75 కోట్లు ఖర్చు పెట్టి తీసాం చూడండి అంటే సినీ జనాలు చూస్తారా..అనేది సాధారణ ప్రేక్షకుడి ప్రశ్న.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ కుమార్ గౌడ హీరోగా మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన జాగ్వార్ చిత్రం దసరా కానుకగా తెలుగు , కన్నడ భాషలలో ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..దాదాపు 75 కోట్ల భారీ వ్యయం తో ఈ సినిమాను తెరకెక్కించాం అని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది..కానీ మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న కానీ ఎక్కడ ఈ చిత్రం గురించి మాట్లాడుకునే వారు కానీ , కనీసం సినిమా ప్రమోషన్ కూడా ఎక్కడ కనిపించకపోవడం తో ఈ సినిమా చూడడానికి ఎవరు ముందుకొస్తారు అంటున్నారు ప్రేక్షకులు..75 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు దానికి తగట్టే ప్రమోషన్స్ చేయాలంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









