ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు..
- October 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ వదంతులు సృష్టించిన 50 మంది జాబితాను సిద్ధం చేసినట్టు రాష్ట్ర పోలీసుశాఖ ప్రకటించింది. వీరిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయ ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సెయింట్ ఆస్పత్రి నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బీలేతో పాటు వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులు జయకు చికిత్స అందిస్తున్నారు. మధ్యలో కొంతకాలం ఆగినా, సీఎం ఆరోగ్య పరిస్థితి గురించి అపోలో ఆస్పత్రి ప్రతిరోజూ మెడికల్ బులెటిన్ విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







