విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం
- October 05, 2016
విశాఖ మన్యంలో మావోయిస్టుల కలకలం సంచలనం సృష్టిస్తోంది. జిల్లాలోని జీకేవీధి మండలం కుంకుంపూడి వద్ద పేలుళ్లు జరిగినట్టు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్లలో పలువురు కానిస్టేబుళ్లకు కూడా గాయాలైనట్టు వార్తలు వినబడుతున్నాయి. మండల ప్రధాన కేంద్రం నుంచి వైద్య బృందాలు తరలివెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనను పోలీసు అధికారులు మాత్రం నిర్ధారించలేదు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







