నార్త్ కెనాల్ క్రాసింగ్ : వారం పాటు ఓపెన్
- October 10, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌తో కలిసి నార్త్ కెనాల్ క్రాసింగ్‌ని వారం పాటు తెరవనున్నట్లు ప్రకటించాయి. ఈ క్రాసింగ్ వద్ద చెరోవైపు ఒక్కో లేన్ని ఓపెన్ చేస్తారు. లుసైయిల్ సిటీకి వెళ్ళి, వచ్చే వారికి వీలుగా ఈ క్రాసింగ్ పనిచేయనుంది. అక్టోబర్ 17 వరకు ఇది అమల్లో ఉంటుంది. యుసిఐ రోడ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ దోహా 2016 కోసం ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. మోటరిస్టులు స్పీడ్ లిమిట్‌ని పాటించాలనీ, అలాగే భద్రతా సిబ్బందికి సహకరించాలని మినిస్ట్రీ విజ్ఞప్తి చేసింది. పలు రోడ్ క్లోజర్స్‌ని కూడా కొన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందనీ, వాటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తెలియజేయబడ్తుందని అష్గల్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







