'కాష్మోరా' సినిమా దీపావళి కానుక...
- October 10, 2016
గత కొంతకాలంగా నటుడు కార్తి పండుగ సీజన్లనే టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'కాష్మోరా' సినిమా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్, ఫొటోలు 'బాహుబలి' మాదిరిగా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇటీవల నయనతారకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసి మరింత ఆసక్తిని పెంచింది చిత్రయూనిట్. విదేశాల్లో విడుదలకు సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసే హక్కులను సినీ గెలాక్సీ సంస్థ మంచి ఫ్యాన్సీ నెంబరుకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









