మొహర్రమ్ ప్రార్ధనలలో అపశృతి
- October 12, 2016
మొహర్రమ్ ప్రార్ధనల్లో ఉన్న షియాలపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోయారు. 36 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని చారిత్రక షియా సాకీ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రార్ధనలు చేస్తున్న షియాలపై పోలీస్ యూనిఫామ్‌లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. పేలుళ్లకు కూడా పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డవారి ఉగ్రవాదులందరినీ చంపేశారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సున్నీ తెగకు చెందిన తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రాధమికంగా నిర్ధారించారు. ఉగ్రదాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







