షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'రోబో 2.0' చిత్రం
- October 12, 2016
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రోబో 2.0' చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా యూనిట్ సభ్యులతో రజనీకాంత్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ విషయాన్ని కథానాయిక అమీజాక్సన్ ట్వీట్ పెట్టారు. 2010లో రజనీ-శంకర్ కాంబినేషన్లో రూపొందిన 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 20న, టీజర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షరుకుమార్ నటిస్తున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్‌కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్‌షాప్..!!









