ఆత్మాహుతి దాడి
- October 14, 2016
సిరియా- టర్కీ సరిహద్దులోని ఆర్మీ చెక్‌పోస్టు వద్ద కారుబాంబు పేలడంతో 30 మందికిపైగా దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సిరియా తిరుగుబాటు దారులే ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులను టర్కీలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం.. టర్కీ అనుకూల తిరుగుబాటుదారులకు పట్టు ఉన్నప్రాంతం
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







