సారా బట్టే నిర్వహిస్తున్నఇరువురు ఆసియా దేశస్థుల అరెస్టు

- October 16, 2016 , by Maagulf
సారా బట్టే నిర్వహిస్తున్నఇరువురు ఆసియా దేశస్థుల అరెస్టు

కువైట్: ఱుమైథియాలో ఇరువురు ఆసియా దేశస్థులు ఒక ఇంటిలో సారాయి బట్టే నిర్వహిస్తున్న కారణంగా అరెస్టు చేశారు. పోలీసులు పహారా నిర్వహిస్తున్న సమయంలో ఇరువురు ఆసియా దేశాల వ్యక్తులు ప్లాస్టిక్ సంచులలో ఏదో తరలిస్తున్నట్లు అనుమానం కల్గి పోలీసులు వారిని ప్రశ్నించేంచేందుకు దగ్గరగా వెళ్ళగా, వారు తమ వద్ద ఉన్న సంచులను  విసిరికొట్టి పారిపోయిందెకు ప్రయత్నించారు వారిని పట్టుకొని వారు తరలిస్తున్న186 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అలాగే  భవంతిలోని మరో  ఇతర వ్యక్తులు దొరకడంతో వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com