నజ్మ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులో...

- October 17, 2016 , by Maagulf
నజ్మ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులో...

తూ.గో.జిల్లా అమలాపురం మద్దాలవారిపేటలో గత సెప్టెంబర్ నెల 1న హత్యకు గురైన గల్ఫ్ ఏజెంట్ గెడ్డం సుబ్బాయమ్మ అలియాస్ నజ్మ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 162.570 గ్రాముల బంగారం, రూ.6.40లక్షలు, 3 సెల్‌ఫోన్లు, దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com