ఐఎస్‌కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై ఈజిప్టు సైన్యం దాడి
- October 17, 2016
ఈజిప్టులో ఐఎస్‌కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 16 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి 18 మందిని మట్టుబెట్టింది.ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఆర్మీ చెక్‌పాయింట్ లక్ష్యంగా కారుబాంబు పేలుడు చోటుచేసుకొని 10 మంది మృతి చెందారు. కాగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు తెహరీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







