దుబాయ్‌లో 'నెస్లే మంచ్'' శ్రియా ఘోషల్ లైవ్
- October 17, 2016
మెలోడీ క్వీన్ శ్రియా ఘోషల్, అక్టోబర్ 21న దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియంలో సినీ సంగీతాభిమానుల్ని అలరించనుంది. నాలుగేళ్ళ వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన శ్రియా ఘోషల్, బాలీవుడ్లోనే కాక వివిధ భాషల్లో పాటలు పాడి, సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 4 జాతీయ అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, 6 ఫిలిం ఫేర్ సౌత్ అవార్డుల్ని శ్రియా ఘోషల్ ఇప్పటిదాకా గెల్చుకుంది. శ్రియా ఘోషల్ దుబాయ్‌లో నిర్వహించనున్న లైవ్ షోని మైల్ స్టోన్ ఎంటర్టైన్మెంట్ మరియు స్టార్ ఎగ్జిమ్ గ్రూప్ ఆర్గనైజ్ చేస్తున్నాయి. ప్లాటినమ్ లిస్ట్ ద్వారా ఈ షో కోసం టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే 0565578823 నెంబర్‌కి కాల్ చేసి కూడా టిక్కెట్లు పొందవచ్చు. మీడియా మరియు పిఆర్ ఇంక్వైరీ కోసం సైయాద్ పహాద్ని 0502487784 నంబర్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









