ఈ నెల 21న విడుదల కానున్న 'శంకర'

- October 18, 2016 , by Maagulf
ఈ నెల 21న విడుదల కానున్న 'శంకర'

తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో నారా రోహిత్ నటించిన శంకర మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. కొద్ది రోజులుగా వాయిదా పడుతున్న శంకర సినిమా, ఈ నెల 21న విడుదలవుతోంది. రెజీనా హీరోయిన్ గా నటించింది. చిత్ర యూనిట్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి, సినిమా విశేషాలు తెలియజేసింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com