హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్...

- October 18, 2016 , by Maagulf
హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్...

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్ తీసుకుంది. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఓ పిల్‌ దాఖలు చేశారు. కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మాటతప్పిందని అందులో ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, విచారణ రెండువారాలకు వాయిదా వేసింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com