ఆరుగురు తీవ్రవాదులకు 74 సంవత్సరాల మొత్తం జైలుశిక్ష
- October 20, 2016
రియాడ్: రియాద్ ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ మంగళవారం భద్రతా సందర్భాల్లో ఆరుగురు నిందితులకు వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది. వారికి మొత్తం జైలులో 74 సంవత్సరాల గడిపేలా శిక్షను జారీ చేసింది.మక్కా గ్రాండ్ మాస్క్ లో పర్యటనకు వచ్చిన సందర్భంగా సౌదీ యువరాజుని అంతమొందించిన వారు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాక తీవ్రవాద భావజాలంని తమతో ఉంచుకొన్నందుకు... భద్రతా అధికారులను కిడ్నాప్ చేసేందుకు పధక రచన చేసిన నేరానికి వారికి ఆ శిక్షలు విధించబడ్డాయి.
కోర్టులో సౌదీ పాలన, ఒక మతభ్రష్టుడు నడుపుతున్నట్లుగా వారు ప్రచారం చేయడాన్ని అధికారులు గుర్తించారు.అంతేకాక వారు అల్-ఖైదా ఉగ్రవాద సంస్థలో చేరడానికి ఆఫ్గనిస్తాన్ మీదుగా ప్రయాణించడానికి సిద్ధమవుతూ తీవ్రావాదం పట్ల వారు విశ్వాసముంచినట్లు సమాచారం ఉంది మొదటి ప్రతివాది కూడా మందుగుండు తయారీ పేలుడు,శిక్షణ మరియు తయారీ పేలుడులో నేర్పరిగా గుర్తించారు. రియాద్ విదేశీయులు ఉన్న ఒక నివాస భవనాన్ని పేల్చివేయడానికి ప్రయత్నించిన నేరంలో కొద్దిమంది ముద్దాయిలు ఉన్నారు. తీవ్రవాద చర్యలను ఆర్థిక సహాయం చేసి పాలనకు వ్యతిరేకంగా ఆసక్తి కల్గించడం కోసం యు ట్యూబ్‌లో వీడియోలు సైతం వారు సృష్టించడంజరిగింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







