మైక్రోసాఫ్ట్ విషయంలో 'ఎపిఎన్‌ఆర్‌టి'ని అభినందించిన ఏపి ముఖ్యమంత్రి

- October 20, 2016 , by Maagulf

ఎపిఎన్‌ఆర్‌టి, అమరావతిలో కార్యకలాపాలు నిర్వహించేందుకోసం మైక్రోసాఫ్ట్‌కి ఘనస్వాగతం పలికింది. మైక్రోసాఫ్ట్‌ బృందం, ఎపిఎన్‌ఆర్‌టి సిఇఓ డాక్టర్‌ రవికుమార్‌ వేమూరుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారిని బుధవారం కలిసింది. ఈ సందర్భంగా ఎపిఎన్‌ఆర్‌టిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు ఎపిఎన్‌ఆర్‌టి చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కొనియాడారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com