ద్రాక్షరసంతో ముఖం మెరిపించండి
- August 19, 2015
ముఖం మీది మృతకణాలను తొలగించేందుకు, ముఖాన్ని తాజాగా ఉంచుకునేందుకు అనేక రకాల ఫేస్‌వాష్ క్రీములు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ క్రీములు అన్ని రకాల స్కిన్‌తత్వానికీ సరిపడవు. తద్వారా అనేక స్కిన్ ప్రోబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకే ఇంట్లోనే రోజూవారి మనం ఉపయోగించే కూరగాయలు, పండ్లు ఉపయోగించి మన ముఖాన్ని మిలమిలా మెరిపించుకోవచ్చు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా నల్ల ద్రాక్ష ఒకటి. నాలుగు నల్లద్రాక్ష పండ్లను మెత్తగా చేసి ఆ గుజ్జును ముఖానికి రాసి వలయాకారంలో రుద్దుతూ పాక్ వేసుకోవడం వల్ల ముఖం మీది ముడతలు పోయి తాజాగా మెరుస్తుంది. బొప్పాయి గుజ్జు కూడా ముఖానికి మంచి మేలు చేస్తుంది. పసుపు యాంటీ బయాటిక్‌గా పని చేస్తుంది. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీది మృత కణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది. టొమాటోకి కొద్దిగా నిమ్మరసం చేర్చి ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసినా ముఖం మీది నల్లమచ్చలు తొలగి తాజాగా ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







