2017 సంక్రాంతి కానుకగా 'గౌతమీపుత్ర శాతకర్ణి'
- October 22, 2016
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్టు లుక్, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. అయితే. ఇప్పటికే ఈ చిత్ర నైజాం, సీడెడ్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోగా ఇప్పుడు గుంటూరు, కృష్ణా ధరలు కళ్ళు చెదిరే రేటుకు అమ్ముడైనట్లు టాక్. ఈ చిత్ర గుంటూరు జిల్లా హక్కులు రూ.4.5 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడుపోగా కృష్ణా జిల్లా హక్కులు రూ.3.6 కోట్లకు అమ్ముడయ్యాయని అంటున్నారు. 2017 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









