మనామా లోని 'శ్రీకృష్ణ' మందిరంను సందర్శించిన భారత కేంద్ర హోమ్ మంత్రి

- October 24, 2016 , by Maagulf

బహ్రెయిన్ లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన భారత హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు మనామా లోని  శ్రీ కృష్ణ మందిరంను సందర్శించారు.అక్కడ పూజా కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అక్కడ భారతీయులతో కాసేపు ముచ్చటించారు.


--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com