ఎయిరిండియా మొబైల్ యాప్‌ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
- October 24, 2016
ఎయిరిండియా మొబైల్ యాప్‌ని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ అప్ ద్వారా ప్రయాణికులు ఎయిరిండియా సమాచారాన్ని మరింత సులభంగా తెలుసుకోవచ్చునని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యంకోసం మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







