నవంబర్ 28న 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' ఆడియో

- October 25, 2016 , by Maagulf
నవంబర్ 28న 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' ఆడియో

అల్లరి నరేష్ నటిస్తున్న సినిమా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. ఇక ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 28న నిర్వహించనున్నారు. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నరేష్ సరసన కృతిక నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com