'లెజెండ్' సరికొత్త రికార్డు..
- October 25, 2016
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'లెజెండ్' సినిమా ప్రొద్దుటూరు (కడప జిల్లా)లోని అర్చన థియేటర్లో 950 రోజులను పూర్తి చేసుకొని, వెయ్యి రోజులవైపు పయనిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, అర్చన థియేటర్ యజమాని కె. ఓబుల్‌రెడ్డి సంయుక్తంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. దక్షిణ భారతంలో ఇప్పటివరకూ ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రజనీకాంత్ 'చంద్రముఖి' పేరిట ఉన్న రికార్డు (891 రోజులు)ను దాటి 'లెజెండ్' సరికొత్త రికార్డును సృష్టించిందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







