చైన్ స్నాచర్ల దురాగతాలను చూపించే 'మెట్రో'
- October 26, 2016
ఈ మధ్య కాలంలో మహిళల మెడల్లోని గొలుసులను చోరులు లాక్కొని పారిపోతున్నారు. వీటి ఆధారంగా ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం 'మెట్రో' అనే పేరుతో కొత్త నటీనటులతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. జర్నీ, షాపింగ్‌మాల్, పిజ్జా చిత్రాల నిర్మాత సురేశ్ కొండేటి స్వీయ సమర్పణలో ఆర్ 4 ఎంటర్టైన్మెంట్ అధినేత రజతి తాళ్లూరి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చైన్ స్నాచర్స్ ఎటువంటి దురాగతాలకు పాల్పడతారనే విషయాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించామని చిత్ర బృందం వెల్లడించింది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







