వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి: వెండితెర తారలు
- October 27, 2016
వెలుగు దివ్వెల దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, ఆ తర్వాత మతాబులు కాల్చుకోవడం రివాజు. సామాన్యల మాదిరిగానే వెండితెర తారలు సైతం సంబంరంగా ఈ వేడుక నిర్వహించుకుంటారు. నిత్యం షూటింగ్ బిజీలో ఉండే తారలు దీపావళి రోజు మాత్రం ఇంటికే పరిమితమై, కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకుంటారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తారలు అనేక మంది కొత్త బట్టలు ధరించి, ఇంటిని విద్యూద్దీపాలతో అలంకరిస్తారు. సన్నిహుతులు, బంధువులతో ఆనందంగా జరుపుకుంటారు. లక్ష్మీబాంబు, చిచ్చుబుడ్లు, కాకరపువ్వులు, భూ చక్రాలు, విష్ణు చక్రాలు, రాకెట్లు వెలిగిస్తారు. వెలుగులు విరజిమ్మే దీపావళిని జాగ్రత్తగా జరుపుకోవాలి, అజాగ్రత్త తగదని అభిమానులకు హితవు పలుకుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







