మోదీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో
- October 27, 2016
ఏదైనా నేషనల్ ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. అందుకు సంబంధించిన ప్రొడక్టులపై ప్రధాని మోదీ పిక్‌ని అచ్చువేయడం ఇటీవలకాలంలో మరింత ఎక్కువైంది. మోదీ బ్రాండ్ ఇమేజ్‌ని తమకు అనుకూలంగా మార్చేసుకుంటారు కొన్ని కంపెనీలు. మొన్నటికి మొన్న దసరాకి కూడా తయారీదారులు మోదీని బాగానే వినియోగించుకున్నారు.
త్వరలో దీపావళి రానుండడంతో మోదీ పేరిట ఫైర్ క్రాకర్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పోకడ యూపీలోని అలహాబాద్, వారణాసిలో మరింత ఎక్కువగా వుంది. ఎందుకంటే యూపీ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. తయారీదారులు మోదీ బ్రాండ్‌ని, ఎస్పీ నేతల ఫోటోలను ఇలా ఉపయోగించిన టపాకాయలను పోటాపోటీగా అమ్ముకాలు సాగిస్తున్నారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









