న్యూ ఎగ్జిట్ రోడ్ ప్రారంభం
- October 27, 2016
మనామా: మినిస్టర్ ఆఫ్ వర్క్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ ఇస్సామ్ ఖలాఫ్, ముహర్రాక్ గవర్నరేట్లో బుసైతీన్ నుంచి ఇసాబిన్ సల్మాన్ కాజ్ వేకి వెళ్ళే కొత్త ఎగ్జిట్ని ప్రారంభించారు. ఈ కొత్త ఎగ్జిట్ రోడ్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు 20 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ముహర్రాక్ గవర్నర్ సల్మాన్ బిన్ ఇసా బిన్ హింది, ఎంపి అలి ఇసా బోఫార్సన్, ముహర్రాక్ మునిసిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్లా అల్ సినాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీకి చెందిన అధికారులు, ఇంజనీర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కింగ్ హమాద్ హాస్పిటల్ వెనుక భాగంగా ఈ ఎగ్జిట్ ఉంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







