ఎల్వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి..
- October 28, 2016
పాకిస్తాన్ సైన్యం కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తునే ఉంది. తాజాగా రాజౌరీ సహా నాలుగు సెక్టార్లలో రాత్రి నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరుతూనే ఉంది. ఎల్వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి. తాజా కాల్పుల్లో నలుగురు భారత పౌరులు గాయపడ్డారు. అందులో ఒక బాలిక కూడా ఉంది. భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. మరోవైపు బిఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు మృతి చెందారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







