తెరల మాదిరిగా నీరు

- October 29, 2016 , by Maagulf
తెరల మాదిరిగా నీరు

ఫానార్ వద్ద మురి మసీదు స్తంభం వద్ద ఉన్న కతర్ ఇస్లామిక్ సాంస్కృతిక కేంద్రం, దోహాలో బాగా ప్రాచుర్యం పొందిన నిర్మాణ ప్రదేశాలలో ఒకటిగా ఉంది, ఆ వీధి లో ఇస్లామిక్ ఆర్ట్ మ్యూజియం ముందు ఒక నీటి  ఫౌంటెన్ నుండి నీటి ధారలను గోడపై తెరల మాదిరిగా జారుతూ ఎంతో సుందరంగా కనబడుతున్న దృశ్యం చూడవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com