పోలీస్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్
- November 04, 2016
మనామా: ఓ డెఫ్ విమెన్ని పోలీసులపై దాడి చేఉసిన కేసులో అరెస్ట్ చేశారు. ఈమెపై ఇంటర్నెట్లో అభ్యంతరక ఫొటోలు పెడుతున్నందున, డ్రగ్స్ వాడుతున్నందున మరో కేసులో కూడా ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. 21 ఏళ్ళ ఈ మహిళ, పోలీస్ అధికారిపై మెడికల్ సిరెంజ్‌తో దాడి చేసింది. పోలీస్ వెహికిల్‌లోనే ఆమె ఈ దాడికి పాల్పడింది. విచారణ సందర్భంగా, నేరాన్ని నిందితురాలు అంగీకరించింది. పోలీస్ అధికారి తనపై ప్రశ్నలు గుప్పించారనీ, ఆ ప్రశ్నలతో విసుగెత్తిన తాను అతన్ని చంపాలని నిర్ణయించుకున్నట్లు నిందితురాలు వెల్లడించింది. నిందితురాలు, పోలీస్ అధికారిని తన గోళ్ళతో గాయపరిచింది. అలాగే అతన్ని బలంగా కడుపులో తన్నింది కూడా. కేసు విచారణ నవంబర్ 29న జరగనుంది.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









