ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది
- August 26, 2015
గుంటూరు జిల్లాలో ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది. ఓ న్యాయవాది ఈ ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. డీఎంఅండ్ హెచ్ఓ, సూపరింటెండెంట్ లకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. తల్లి ఆక్రందన.. ఇదిలా ఉంటే పసికందు మృతి చెందడంపై తల్లి పడుతున్న ఆవేదన పలువురిని కలిచివేస్తోంది. తమ బిడ్డను ఇంకా తీసుకపోనియడం లేదని టెన్ టివితో వాపోయింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎవరూ వచ్చి చూడలేదని తెలిపింది. ఎలుకలు వస్తున్నాయి..దాడి చేస్తున్నాయని పేర్కొన్నా ఎవరూ స్పందించలేదని రోదిస్తూ తెలిపింది. తనను హేళన చేస్తూ మాట్లాడరని, పేదోళ్లం కాబట్టే ఇంతదూరం వచ్చి ఆసుపత్రిలో చేరామని పేర్కొంది. మ బాబును మాకు ఇప్పించాలని ఆ తల్లి వేడుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







