ఇస్తాంబుల్‌ విమానాశ్రయం వద్ద కాల్పుల కలకలం

- November 05, 2016 , by Maagulf
ఇస్తాంబుల్‌ విమానాశ్రయం వద్ద కాల్పుల కలకలం

ఇస్తాంబుల్‌ విమానాశ్రయం వద్ద కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి విమానాశ్రయం ప్రవేశద్వారం ఎదుట కాల్పులు జరిపినట్లు సమాచారం. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయం ప్రవేశద్వారాన్ని మూసివేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తికోసం గాలింపు కొనసాగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com