భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది

- November 05, 2016 , by Maagulf
భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది

భారత్ - పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఫూంచ్‌ కేజీ సెక్టార్‌లో పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం భారత జవాన్లు, పాకిస్తాన్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతిచెందాడు. కాగా... పాకిస్తాన్ సైనికులకు ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com