500 డ్రోన్లతో ఆకాశంలో లైట్ షో జరిపి ఇన్టెల్ సంస్థ గిన్నిస్ రికార్డు సృష్టించింది..
- November 06, 2016
ఒకేసారి 500 డ్రోన్లతో ఆకాశంలో లైట్ షో జరిపి ఇన్టెల్ సంస్థ గిన్నిస్ రికార్డు సృష్టించింది. జర్మనీలోని బెర్లిన్లో ఈ ప్రదర్శన జరిగింది. రాత్రిపూట ఫుట్బాల్ మైదానంలో ఈ డ్రోన్లను ఎగురవేసి.. ఒక ల్యాప్టాప్ ద్వారా వీటిని నియంత్రించారు. అన్ని డ్రోన్లు సమన్వయంతో ఆకాశంలో వివిధ ఆకారాలను ఏర్పరుస్తూ వీక్షకులు కనులవిందు చేశాయి. ఒకేసారి అత్యధిక మానవరహిత వైమానిక వాహనాలను ఎగురవేసినందుకుగానూ ఈ ప్రదర్శన రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంటున్నట్లు గిన్నిస్ ప్రతినిధి లెనా కుల్మాన్ ప్రకటించారు. 2015లో 100 డ్రోన్లతో గతంలో తాము సృష్టించిన రికార్డును తాజా ప్రదర్శనతో ఇంటెల్ మళ్లీ తిరగరాసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









