ఇండియా-యూకే దేశాలు కలిసి పనిచేయాలని మోదీ ఆకాంక్షించారు

- November 06, 2016 , by Maagulf
ఇండియా-యూకే దేశాలు కలిసి పనిచేయాలని మోదీ ఆకాంక్షించారు

యూకే-ఇండియా సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. యూకే ప్రధాని భారత్‌కు మంచి నేస్తమని, ఇండియా-యూకే దేశాలు కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రెండుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com