శతమానం భవతి ఆడియో ఈ నెల 18న విడుదల.
- November 09, 2016
డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసి, మెప్పించే శర్వానంద్, ఈ ఏడాది ఎక్స్ ప్రెస్ రాజాతో సంక్రాంతి బరిలో దిగినట్లే...వచ్చే సంక్రాంతికి శతమానం భవతి చిత్రంతో వస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ ఆడియో ఫంక్షన్ ని, నిర్మాత దిల్ రాజు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







