దుబాయ్ వాటర్ కెనాల్ ని ఘనంగా ప్రారంభించిన యూఏఈ వైస్ ప్రెసిడెంట్
- November 09, 2016
దుబాయిలో Dh 2.7 బిలియన్ విలువగల అత్యంత ప్రతిష్టాత్మకమైన దుబాయ్ వాటర్ కెనాల్ ఈరోజు అంగరంగవైభవంగా ప్రారంభించబడింది. ఈ కెనాల్ ని దుబాయ్ వైస్ ప్రెసిడెంట్ మరియు రూలర్ అయిన షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ప్రారంభించారు. ఈ 3.2 కిమీ పొడవు గల వాటర్ కెనాల్ దుబాయ్ క్రీక్ కి పొడగింపు (షిండేగా నుండి జ్యూమెయిరా వరకు).
_1478713250.jpg)
_1478713274.jpg)
_1478713292.jpg)
_1478713321.jpg)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







