వైఫై యూఏఈ: నేషనల్ బాండ్స్ - 'డ్యు' ఒప్పందం
- November 09, 2016
నేషనల్ బాండ్స్ కార్పొరేషన్, నేషనల్ బండ్స్ 'డ్యు'తో తమ పార్టనర్‌షిప్‌ని రెన్యువల్ చేసుకుంది. వైఫై యుఎఇ కోసం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించినట్లు నేషనల్ బాండ్స్, డ్యు వర్గాలు వెల్లడించాయి. వైఫై యుఏఈ ప్రస్తుతం అబుదాబీ, షార్జా, దుబాయ్, అల్ అయిన్, రస్ అల్ ఖైమా తదితర ప్రాంతాల్ని కవర్ చేస్తోంది. దుబాయ్ మెట్రో, దుబాయ్ ట్రామ్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, ప్రముఖ షాపింగ్ మాల్స్‌లో వైఫై సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దుబాయ్ ప్లాన్ 2021లో భాగంగా తమవంతు సహకారంగా వైఫై దుబాయ్‌ని సపోర్ట్ చేస్తున్నట్లు ఇరు సంస్థల ప్రతినిథులు చెప్పారు. డ్యు బిజినెస్ డెవలప్మెంట్ అండ్ పార్టనర్షిప్స్ వైస్ ప్రెజిడెంట్ జిహాద్ తయారా మాట్లాడుతూ, నేషనల్ బాండ్స్‌తో కలిసి భాగస్వామ్యం పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. డిజిటల్ రివల్యూషన్ కోసం తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు జిహాద్ తయార్.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







