మోదీ థాయిలాండ్‌ రాజుకు నివాళులర్పించారు...

- November 10, 2016 , by Maagulf
మోదీ థాయిలాండ్‌ రాజుకు  నివాళులర్పించారు...

జపాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గమధ్యలో ధాయిలాండ్‌లో దిగారు. బ్యాంకాక్‌ చేరుకున్న ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇటీవల కన్నుమూసిన థాయిలాండ్‌ రాజుకు ఆయన నివాళులర్పించారు. అక్కడి నుంచి మోదీ జపాన్‌ వెళ్లనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com