భారత్‌కి తిరిగి వచ్చిన దౌత్యాధికారులు...
- November 10, 2016
భారత దేశ ఇంటెలిజెన్స్ బ్యూరోకి గూఢచారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 8 మంది దౌత్యాధికారుల పేర్లను బయట పెట్టిన పాకిస్థాన్ వారిని భారతదేశానికి తిరిగి పంపింది. ఈ క్రమంలో గురువారం ఐదుగురిని భారత్‌కి పంపినట్లు అధికారులు, మీడియా సంస్థలు వెల్లడించాయి. 8 మందిలో ముగ్గురు భారత్‌కు సోమవారం చేరుకోగా మిగిలిన ఐదుగురు ఈరోజు భారత్‌కి తిరిగి వచ్చారు.దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఓ ఐఎస్‌ఐ అధికారి విచారణ సమయంలో వెల్లడించిన ఆధారాల మేరకు గూఢచర్యం ఆరోపణలతో దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయం అధికారి అక్తర్, మరో ఉద్యోగిని భారత్ నవంబరు 2న తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరింది.దీనికి సమాధానంగా పాకిస్థాన్ కూడా 8 మంది భారత దౌత్యాధికారులు గూఢచర్యం చేస్తున్నారంటూ ఆరోపించి వారిని తిప్పి పంపించింది
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







