'నేను లోకల్‌' టీజర్‌ విడుదల

- November 11, 2016 , by Maagulf
'నేను లోకల్‌' టీజర్‌ విడుదల

నాని, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తున్న 'నేను లోకల్‌' చిత్రం టీజర్‌ విడుదలైంది. నాని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా టీజర్‌ను పంచుకుంటూ.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శిరీష్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా దిల్‌రాజు సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com