రోబో 2.0 పోస్టర్ విడుదల చేసిన సూపర్ స్టార్ !
- November 16, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్లో రోబో సినిమా అతిపెద్ద హిట్ సినిమాగా రికార్డులు సాధించింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న రోబో 2.0 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న 2.0 ఫస్ట్‌లుక్‌ను నవంబర్ 20న విడుదల చేయనున్నారు. అయితే, ఈ లుక్కు సంబంధించిన పోస్టర్‌ను రజనీ ఇప్పటికే తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్లో శంకర్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్న ఈ పోస్టర్‌పై వేసిన టైటిల్స్‌లో హీరో పేరుతో పాటు విలన్ అక్షయ్ కుమార్ పేరు కూడా వేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







