అమెరికాలో ట్రంప్ మంత్రివర్గంలో ప్రవాస భారతీయులకు అవకాశం

- November 17, 2016 , by Maagulf
అమెరికాలో ట్రంప్ మంత్రివర్గంలో ప్రవాస భారతీయులకు అవకాశం

అమెరికాలో ట్రంప్ మంత్రివర్గంలో ప్రవాస భారతీయులకు అవకాశం దక్కనుంది. దక్షిణ కరోలినాకు రెండోసారి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిక్కీ హేలీకి విదేశాంగ మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఆమె డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమై పదవి గురించి చర్చించనున్నారు. ఇప్పటికే  లూసియానాగవర్నర్ గా పనిచేస్తున్న బాబీజిందాల్ కు ఆరోగ్యమంత్రి గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  వీరిద్దరికి ట్రంప్ మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com