నేడు ఇందిరాగాంధీ శత జయంతి...

- November 19, 2016 , by Maagulf
నేడు ఇందిరాగాంధీ శత జయంతి...

మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శత జయంతిని కాంగ్రెస్‌ ఘనంగా నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆమె సమాధి దగ్గరకు వెళ్లిన నేతలు పుష్పాంజలి ఘటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, AICC అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ సహా ఇతర నాయకులు ఇందిర నాయకత్వాన్ని గుర్తుచేసుకున్నారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com