కువైట్ లో అత్యవసరం గా దిగిన దుబాయ్ విమానం

- August 30, 2015 , by Maagulf
కువైట్ లో అత్యవసరం గా దిగిన దుబాయ్ విమానం

కువైట్ నుంచి ముంబై బయలుదేరిన కువైట్ ఎయిర్ వేస్ కి చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సదరు విమానాన్ని అత్యవసరంగా కువైట్ ఎయిర్ పోర్ట్ లో దింపివేసినట్లు ఆ విమాన సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి చేర్చినట్లు తెలిపింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి విమానం కాక్ పిట్ ను ఢీ కొట్టిందని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com