గోడలోని దీపం

- November 19, 2016 , by Maagulf


ఆత్మలేని
గోడలతో
సంభాషించినప్పుడు
అరికాళ్ళ కింద
ఎండుటాకుల
చప్పుడు.
అందుకే
ముసలి గోడలు
కూలిపోతాయి

 

--గుడ్లవల్లేటి సత్య శ్రీనివాస్ 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com