భారీగా మోసుకెళ్ళగల విమానం!!

- August 30, 2015 , by Maagulf
భారీగా మోసుకెళ్ళగల విమానం!!

అది ఎయిర్ షిప్... మామూలు ఎయిర్ షిప్ కాదు.. ఏకంగా 66 టన్నుల బరువును అమాంతం ఎత్తుకుపోగలదు. కార్గో విమానాలకు ఏమాత్రం తీసిపోదు. ఇంధనం ఖర్చులన్ని తక్కువే.. వివరాలిలా ఉన్నాయి. ఏయిరోస్ కార్పోరేషన్ ఓ పెద్ద ఎయిర్ షిప్‌ను తయారు చేస్తోంది. సాధారణంగా ఎయిర్ షిప్ 90 మీటర్ల పొడవు 27 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ కార్గోగా వినియోగించుకోవడానికి కొత్త వాటిని తయారు చేస్తున్నారు. కనీసం 169 మీటర్ల పొడవు ఉండేలా తయారుచేస్తున్నారట. ఇది ఏకంగా 66 టన్నుల బరువును గాలిలోకి లేపి ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకుపోగలదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com