జమ్మూకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం : ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
- November 25, 2016
జమ్ముకశ్మీర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం నర్వాల్ ప్రాంతంలోని మురికివాడల వద్ద మంటలు వ్యాపించడంతో సుమారు 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలికి చేరుకున్న రక్షణ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూలోని సూపరింటెండెంట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. బాధితుల్లో మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు, సమీపంలోని మురికివాడల్లో నివసించే ప్రజలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలపారు.
తాజా వార్తలు
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట









