ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు " అభ్యంతరం లేదనే పత్రం " ఇవ్వాలి '
- December 01, 2016
మస్కట్ : టైమ్స్ అఫ్ ఒమాన్ పేస్బుక్ పేజీ లో ఒక కధనం పోస్ట్ చేసిన కేవలం ఏడు గంటల వ్యవధిలో 191.830 మంది పాఠకుల సంఖ్యకు చేరుకుంది 2,275 మంది లైక్ లు చేయగా, 1,094 మంది దీనిని షేర్లు చేయగా మరియు 432 మంది కామెంట్లు చేశారు. ఒమాన్ లో ఒప్పందం ముగిసిన తర్వాత కార్మికులకు " అభ్యంతరం లేదనే పత్రం " ఇవ్వాలి అనే వార్త్తకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రషీద్ బిన్ ఇస్మాయిల్ అనే ఒక పాఠకుడు ప్రతిపాదనకు పూర్తి అర్ధమే ఉందని ఒక కామెంట్ పోస్ట్ చేసాడు." ఇందులో ఒక తర్కం ఉందని,ఉద్యోగి తన ఒప్పందం కంపెనీ నుండి పూర్తి చేస్తే,అభ్యంతరం లేదనే పత్రం పొందడానికి అర్హుడు ఆ ఉద్యోగిని సంస్థ తొలగిస్తే , ఆ ఉద్యోగికి అభ్యంతరం లేదనే పత్రం అవసరం లేదు ..మంచి జరుగుతుందని ఆశ పడుతున్నట్లు" రషీద్ కామెంట్ పోస్ట్ చేసాడు. నిరక్ వెన్సు జెహకాన్స్ అనే మరొక పాఠకుడు కామెంట్ చేస్తూ ఉద్యోగి ఒప్పందం పూర్తి చేస్తే ,అతనిని / లేదా ఆమెని స్వేచ్చగా వెళ్ళనీయండి . కంపెనీ కనుక మంచి జీతాలు మరియు ఇతర ప్రయోజనాలను కల్పిస్తే వారు సైతం అక్కడే ఉండాలని భావిస్తే కంపెనీలు ఉండిపోయిన వారి కోసం ఆలోచించాలి." అని అన్నారు. ప్రవీణ్ రాజ్ అనే మరొక పాఠకుడు "నా అభిప్రాయం లో ఇది ఒక జయకరమైన పరిస్థితి యజమాని ఒక ఉద్యోగిని తీసుకురావడానికి ఎంతో ఖర్చు చేస్తున్నారని ,ప్రారంభ ఒప్పందం ప్రకారం యాజమాన్యంకు పూర్తిగా ఉద్యోగి ప్రాధమిక బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉందని ఈ విధానం ఎవరూ నష్టపోకుండా ఉంటారని " అన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







