బంగారం పై కన్నేసిన సిర్కారు
- December 01, 2016
కరెన్సీ రద్దు తర్వాత మోదీ నెక్స్ట్ వెపన్ గోల్డ్. జనం దాచుకున్న బంగారాన్ని బయటకిలాగి పన్నులు సంధించాలని మోదీ సర్కారు సంసిద్ధమవుతోంది. ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తుండటంతో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బంగారం ఎంత ఉండొచ్చనే అంశంపై క్లారిటీ ఇచ్చారు. నగదు మార్పిడిలో భాగంగా కొనుగోలు చేసిన బంగారంపై మాత్రమే పన్ను విధిస్తామని జైట్లీ చెప్పారు. వారసత్వంగా వచ్చిన.. లేదా, లెక్కచూపిన ఆదాయం ద్వారా కొనుగోలు చేసిన బంగారంపై పన్నులేదని అరుణ్‌జైట్లీ తెలిపారు. అంతేకాదు, వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చని జైట్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







